HYDRAA Leads the Removal of Unauthorized Advertisement Unipoles | అనుమతి లేని ప్రకటనల యూనిపోల్స్ తొలగింపు – నిబంధనల అమలుకు హైడ్రా దూకుడు!
HYDRAA Leads the Removal of Unauthorized Advertisement Unipoles | అనుమతి లేని ప్రకటనల యూనిపోల్స్ తొలగింపు – నిబంధనల అమలుకు హైడ్రా దూకుడు!: నగర శివారులో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనల యూనిపోల్స్ తొలగింపు కార్యాచరణను హైడ్రా శుక్రవారం ప్రారంభించింది. వీటి వల్ల ట్రాఫిక్ అవాంతరాలు, విజువల్ పొల్యూషన్ (visual pollution), అలాగే ప్రభుత్వానికి ఆదాయ నష్టం వంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని ఈ చర్యలకు శ్రీకారం … Read more