Hydra Hyderabad Phase 5: Demolition List Inside ORR with FTL and Buffer Zone Protection Measures – Hydra Hyderabad demolition list PDF and Hydra Hyderabad website will provide the Hydra Hyderabad Phase 5: Demolition List Inside ORR featuring comprehensive details. Discover essential insights on Hydra demolition areas, and buffer zone protection measures, and view the Hydra demolition list map. Visit the Hydra Hyderabad website for the latest updates and access the Hydra Hyderabad map for an in-depth look at affected regions. Stay informed with the Hydra buffer zone map PDF and ensure compliance with the HYDRA Hyderabad full-form regulations.
(హైడ్రా హైదరాబాద్ డెమొలిషన్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ వెబ్సైట్, హైడ్రా డెమొలిషన్ లిస్ట్ మ్యాప్, హైడ్రా వెబ్సైట్ హైదరాబాద్, హైడ్రా హైదరాబాద్ అధికారిక వెబ్సైట్, హైడ్రా డెమొలిషన్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ మ్యాప్, హైడ్రా బఫర్ జోన్ మ్యాప్ పిడిఎఫ్, హైడ్రా డెమొలిషన్ ఏరియాస్ మ్యాప్. హైడ్ర ఫుల్ ఫాం, హైడ్ర కంప్లైంట్ నెంబర్, హైడ్ర డిమోలిషన్ టుడే, హైడ్ర డిమోలిషన్ లిస్టు, హైడ్ర డిమోలిషన్ మ్యాప్, హైడ్ర డిమోలిషన్ లిస్టు పిడిఎఫ్, హైడ్ర టీం మెంబెర్స్)
హైడ్ర అంటే Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA). ఒకప్పుడు ghmc లో అంతర్భాగం గా ఉన్న Disaster Response and Assets Protection Agency ని విస్త్రుత పరుస్తూ స్వతంత్ర సంస్థగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం జరిగింది .
Hyderabad లేక్ సిటీ గా ఒకప్పుడు పేరు గాంచింది అటువంటి నగరం చుట్టూ ఉన్న చెరువుల లను కుంట లను కాపాడుకునే ఉదేశ్యం తో ఈ సంస్థ పనిచేస్తుంది .
హైడ్ర పరిధి ఏమిటి ? హైడ్ర ఎం చేస్తుంది ? హైడ్ర టీం మెంబెర్స్ ఎవరు ? హైడ్ర హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం
Hydra Hyderabad Website and Contact Number Details
సంస్థ పేరు | హైడ్ర (హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ) |
సంస్థ ప్రధాన అధికారి | A.V.రంగనాథ్ IPS |
సంస్థ ఏర్పాటు | తెలంగాణ ప్రభుత్వం |
సంస్థ ప్రారంభ తేది | 2024 |
లబ్దిదారులు | తెలంగాణ ప్రజలు |
ఉద్దేశ్యం | డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ |
కంప్లైంట్ | ఆన్లైన్ / ఆఫ్ లైన్ |
హెల్ప్ లైన్ నెంబర్ | 18005990099 |
FTL and Buffer Zone
నీటి వనరులు అంటే నది లేదా నాలా మరియు ఏదైనా చెరువు, కుంట లేదా శికామ్ ల్యాండ్స్ యొక్క Full Tank Level (FTL) పరిధి లో ఎటువంటి భవనాలు లేదా వ్యాపార కార్యకలాపాలు అనుమతించబడవు.
ఒక Lake లేదా Kunta యొక్క Full Tank Level (FTL) పరిధి ని, Irrigation Department మరియు Revenue Department ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది .
పైన పేర్కొన్న నీటి వనరులు మరియు వాటి ప్రవాహాల పరుధుల్ని Recreational/Green Buffer Zone గా పరిగణించాలి మరియు ఈ క్రింది ప్రాంతాల్లో ఎలాంటి భవన నిర్మాణాలు చేయకూడదు:
1. Municipal Corporation / Municipality / Nagara Panchayat లిమిట్స్ కి బయట నది ఉంటె ఆ నది సరిహద్దుల నుండి 100 మీటర్లు మరియు Municipal Corporation / Municipality / Nagara Panchayat పరిధుల్లో నది ఉంటె ఆ నది సరిహద్దుల నుండి 50 మీటర్లలోపు ఏ ప్రాంతంలోనైనా నిర్మాణాలు చేయరాదు. నది సరిహద్దులను Irrigation Department మరియు Revenue Department నిర్దేశించి ధృవీకరించాలి.
2. 10 హెక్టార్ల లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం తో ఉన్న Lakes / Tanks / Kuntas యొక్క FTL సరిహద్దుల నుండి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది
3. 10 హెక్టార్లకు తక్కువ ప్రదేశం ఉన్న Lakes / Tanks / Kuntas యొక్క FTL సరిహద్దుల నుండి 9 మీటర్లు వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
4. 10 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న Canal, Vagu, Nala, Storm Water Drain యొక్క సరిహద్దుల నుండి 9 మీటర్లు వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
5. 10 మీటర్లలోపు వెడల్పు ఉన్న Canal, Vagu, Nala, Storm Water Drain యొక్క సరిహద్దుల నుండి 2 మీటర్ల వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
Hydra Hyderabad Phase 5: Demolition List Inside ORR with FTL and Buffer Zone Protection Measures
S.N. | లేక్ పేరు | గ్రామం | మండలం | |
1 | కుడి చెరువు | రవల్ కోలె | మెడ్చల్ | |
2 | ఎర్ర కుంట | మెడ్చల్ | మెడ్చల్ | |
3 | కుడి చెరువు | దబిల్పూర్ | మెడ్చల్ | |
4 | బండా కుంట | పూడూర్ | మెడ్చల్ | |
5 | మొగ్గుల చెరువు (మొగ్గుల కుంట శికం) | పూడూర్ | మెడ్చల్ | |
6 | పంతుల చెరువు | లింగాపూర్ | మెడ్చల్ | |
7 | తిమ్మాయ చెరువు | ఘనాపూర్ | మెడ్చల్ | |
8 | గద్వాల్ కుంట | రవల్ కోలె | మెడ్చల్ | |
9 | అక్కసోని కుంట | మైసిరెడ్డిపల్లి | మెడ్చల్ | |
10 | సకలోని కుంట | రవల్ కోలె | మెడ్చల్ | |
11 | అంతాయి చెరువు | కుర్మలగూడ | సరూర్నగర్ | |
12 | ఎర్ర కుంట | ఆల్మాస్గూడ | సరూర్నగర్ | |
13 | పెద్ద చెరువు | మంసూరాబాద్ | సరూర్నగర్ | |
14 | కోమటి కుంట | ఆల్మాస్గూడ | సరూర్నగర్ | |
15 | చిన్న చెరువు | మంసూరాబాద్ | సరూర్నగర్ | |
16 | అంటప్ప చెరువు | చిలుకూరు | మోయినాబాద్ | |
17 | పోచమ్మ కుంట | ఆల్మాస్గూడ | సరూర్నగర్ | |
18 | కందల్ కుంట | కుర్మలగూడ | సరూర్నగర్ | |
19 | బల్జావాని కుంట | బౌరంపేట్ | కుత్బుల్లాపూర్ | |
20 | చెరువు శికం (సయ్యద్ ఖాన్ చెరువు) | నాగూలూరు | కుత్బుల్లాపూర్ |
Hydra Hyderabad Phase 5: ORR FTL (Full Tank Level) మరియు బఫర్ జోన్ పరిరక్షణ ప్రాంతాలు
Hydra Hyderabad Phase 5 లో ORR పరిధిలో ఉన్న వివిధ చెరువులు మరియు కుంటలు FTL (Full Tank Level) మరియు బఫర్ జోన్ పరిరక్షణ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రాంతాల FTL (Full Tank Level) మరియు బఫర్ జోన్ లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు పర్మిషన్ లు ఇవ్వబడవు ఇచ్చిన పెర్మిస్సన్ లు కాన్సల్ చెయ్యబడతాయి , వాటి పర్యావరణ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కుడి చెరువు, రవల్ కోలె గ్రామంలో మెడ్చల్ మండలంలో ఉంది. ఇది Phase 5 జాబితాలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి. ఎర్ర కుంట, మెడ్చల్ గ్రామంలో ఉంది, ఇది కూడా మెడ్చల్ మండలంలో Phase 5 కింద ఉన్నది. కుడి చెరువు, దబిల్పూర్ గ్రామంలో ఉంది, ఇది Phase 5 జాబితాలో ఉన్న ప్రాధాన్యత కలిగిన ప్రదేశం.
బండా కుంట, పూడూర్ గ్రామంలో ఉంది, ఇది Phase 5లో రక్షణ కింద ఉన్న ప్రదేశం. మొగ్గుల చెరువు (మొగ్గుల కుంట శికం), పూడూర్ గ్రామంలో ఉంది, Phase 5 జాబితాలో ఇది ముఖ్యమైన ప్రదేశం. పంతుల చెరువు, లింగాపూర్ గ్రామంలో మెడ్చల్ మండలంలో ఉంది, ఇది కూడా FTL (Full Tank Level) మరియు బఫర్ జోన్ పరిరక్షణ జాబితాలో ఉంది.
తిమ్మాయ చెరువు, ఘనాపూర్ గ్రామంలో ఉంది, Phase 5 రక్షణలో ఉన్న ప్రదేశం. గద్వాల్ కుంట, రవల్ కోలె గ్రామంలో ఉంది, ఇది కూడా Phase 5లో ప్రస్తావించబడింది. అక్కసోని కుంట, మైసిరెడ్డిపల్లి గ్రామంలో ఉంది, ఇది Phase 5లో రక్షిత ప్రాంతం.
సకలోని కుంట, రవల్ కోలె గ్రామంలో ఉంది, ఇది Phase 5 జాబితాలో ఉన్న ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. అంతాయి చెరువు, కుర్మలగూడ గ్రామంలో సరూర్నగర్ మండలంలో ఉంది, Phase 5లో రక్షణలో ఉంది. ఎర్ర కుంట, ఆల్మాస్గూడ గ్రామంలో ఉంది, ఇది కూడా సరూర్నగర్ మండలంలో Phase 5లో ఉన్నది.
పెద్ద చెరువు, మంసూరాబాద్ గ్రామంలో ఉంది, ఇది Phase 5లో ప్రస్తావించబడిన ప్రదేశం. కోమటి కుంట, ఆల్మాస్గూడ గ్రామంలో ఉంది, ఇది కూడా Phase 5 FTL (Full Tank Level) మరియు బఫర్ జోన్ పరిరక్షణ జాబితాలో ఉంది. చిన్న చెరువు, మంసూరాబాద్ గ్రామంలో ఉంది, ఇది కూడా Phase 5లో ప్రాధాన్యత కలిగిన ప్రదేశం.
అంటప్ప చెరువు, చిలుకూరు గ్రామంలో ఉంది, ఇది Phase 5లో రక్షణలో ఉన్నది. పోచమ్మ కుంట, ఆల్మాస్గూడ గ్రామంలో ఉంది, ఇది Phase 5 జాబితాలో ఉంది. కందల్ కుంట, కుర్మలగూడ గ్రామంలో ఉంది, ఇది కూడా Phase 5లో రక్షిత ప్రాంతం.
బల్జావాని కుంట, బౌరంపేట్ గ్రామంలో ఉంది, ఇది కుత్బుల్లాపూర్ మండలంలో Hydra Phase 5లో ఉన్నది. చెరువు శికం (సయ్యద్ ఖాన్ చెరువు), నాగూలూరు గ్రామంలో ఉంది, ఇది Phase 5 FTL (Full Tank Level) మరియు బఫర్ జోన్ పరిరక్షణ జాబితాలో ఉన్న ప్రాధాన్యత కలిగిన ప్రదేశం.
ముగింపు
ఈ ప్రాంతాల FTL (Full Tank Level) మరియు బఫర్ జోన్ లలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు పర్మిషన్ లు ఇవ్వబడవు ఇచ్చిన పెర్మిస్సన్ లు కాన్సల్ చెయ్యబడతాయి , వాటి పర్యావరణ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Other Articles
F.A.Q
HYDRA Full Form?
Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA)