HYDRA Hyderabad Contact Number | Hydra demolition today in Telugu

HYDRA Hyderabad Contact Number | Hydra demolition today in TeluguHydra Demolishing – Hydra Hyderabad full form, Hydra complaint number, hydra demolition, hydra demolition today in Telugu, hydra demolition in Hyderabad, hydra demolition list, hydra demolition map, Hydra Hyderabad demolition list pdf, hydra demolition news, hydra team members, hydra description, what is hydro demolition, hydra hyderabad complaint, Hyderabad hydra map, Hydra demolition areas, Hydra Hyderabad website, HYDRA (Hyderabad Disaster management), HYDRA Hyderabad Contact Number, HYDRA Hyderabad Commissioner, HYDRA Hyderabad News,

(హైడ్రా హైదరాబాద్ ఫుల్ ఫారం, హైడ్రా కంప్లైంట్ నంబర్, హైడ్రా డెమోలిషన్, హైడ్రా డెమోలిషన్ టుడే ఇన్ తెలుగు, హైడ్రా డెమోలిషన్ ఇన్ హైదరాబాద్, హైడ్రా డెమోలిషన్ లిస్ట్, హైడ్రా డెమోలిషన్ మ్యాప్, హైడ్రా హైదరాబాద్ డెమోలిషన్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా డెమోలిషన్ న్యూస్, హైడ్రా టీమ్ మెంబర్స్, హైడ్రా డిస్క్రిప్షన్, వాట్ ఈస్ హైడ్రో డెమోలిషన్, హైడ్రా హైదరాబాద్ కంప్లైంట్, హైదరాబాద్ హైడ్రా మ్యాప్, హైడ్రా డెమోలిషన్ ఏరియాస్, హైడ్రా హైదరాబాద్ వెబ్సైట్, HYDRA (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్), HYDRA హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్, HYDRA హైదరాబాద్ కమిషనర్, HYDRA హైదరాబాద్ న్యూస్)

హైడ్ర అంటే Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA). ఒకప్పుడు ghmc లో అంతర్భాగం గా ఉన్న  Disaster Response and Assets Protection Agency ని విస్త్రుత పరుస్తూ స్వతంత్ర సంస్థగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం జరిగింది .

హైడ్ర పరిధి ఏమిటి ? హైడ్ర ఎం చేస్తుంది ? హైడ్ర టీం మెంబెర్స్ ఎవరు ? హైడ్ర హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం 

 HYDRA Hyderabad Contact Number

సంస్థ పేరు హైడ్ర (హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ )
సంస్థ ప్రధాన అధికారి A.V.రంగనాథ్ IPS
సంస్థ ఏర్పాటు తెలంగాణ  ప్రభుత్వం
సంస్థ  ప్రారంభ తేది 2024
లబ్దిదారులుతెలంగాణ ప్రజలు 
ఉద్దేశ్యంఅసెట్ ప్రొటెక్షన్ అండ్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ 
కంప్లైంట్ ఆన్లైన్ / ఆఫ్ లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్18005990099
HYDRA Hyderabad Contact Number

Hydra Takeup Complaints | హైడ్ర  తీసుకునే కంప్లైంట్స్ 

• వాహనాల రాకపోకలను అడ్డుకునే fallen trees/branches తొలగించడం
Human, Pet, Animals రక్షణ (Rescue)
• భారీ వర్షాల సమయంలో water stagnation సమస్యలు పరిష్కరించడం
• వరదల్లో చిక్కుకుపోయినవారిని రక్షించడం
• భవనాలు కూలిపోయిన సందర్భాల్లో rescue operations ద్వారా ప్రజలను రక్షించడం

HYDRA Hyderabad Contact Number

HYDRA Hyderabad Contact Number

హైడ్ర కు ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇవ్వాలి  అనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ 18005990099 కి చెయ్యవచ్చు లేదా క్రింద ఇచ్చిన నెంబర్స్ అయిన చేయ్యోచు లేదా డైరెక్ట్ గా ఆఫీస్ వచ్చి కలవచ్చు .

Disaster Training Centre, Control Room (DTC),9000113667,040-29560521, 040-29560528, 040-29560584, 040-29560591.

ఇతర ఆర్టికల్స్

F.A.Q

HYDRA Full Form?

Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA)

HYDRA Hyderabad Contact Number

పైన ఆర్టికల్ లో వివరించడం జరిగింది

Leave a Comment