HYDRA Hyderabad Commissioner A.V. Ranganath IPS Wiki, Wife ,Kids , Rank details in Telugu – hydra hyderabad demolition list pdf, A.V. Ranganath IPS Contact Number,AV Ranganath, IPS new posting, Av Ranganath IPS father, Av Ranganath IPS UPSC rank,A.V Ranganath IPS LinkedIn,Avula Venkata Ranganath, Hydra Hyderabad full form, Hydra complaint number, hydra demolition news, hydra team members, hydra description, what is hydro demolition, hydra hyderabad complaint, Hyderabad hydra map, Hydra demolition areas, Hydra Hyderabad website, HYDRA (Hyderabad Disaster management), HYDRA Hyderabad Contact Number, HYDRA Hyderabad Commissioner, HYDRA Hyderabad News, (హైడ్రా హైదరాబాద్ ఫుల్ ఫారం, హైడ్రా కంప్లైంట్ నంబర్, హైడ్రా డెమోలిషన్, హైడ్రా డెమోలిషన్ టుడే ఇన్ తెలుగు, హైడ్రా డెమోలిషన్ ఇన్ హైదరాబాద్, హైడ్రా డెమోలిషన్ లిస్ట్, హైడ్రా డెమోలిషన్ మ్యాప్, హైడ్రా హైదరాబాద్ డెమోలిషన్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా డెమోలిషన్ న్యూస్, హైడ్రా టీమ్ మెంబర్స్, హైడ్రా డిస్క్రిప్షన్, వాట్ ఈస్ హైడ్రో డెమోలిషన్, హైడ్రా హైదరాబాద్ కంప్లైంట్, హైదరాబాద్ హైడ్రా మ్యాప్, హైడ్రా డెమోలిషన్ ఏరియాస్, హైడ్రా హైదరాబాద్ వెబ్సైట్, HYDRA (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్), HYDRA హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్, HYDRA హైదరాబాద్ కమిషనర్, HYDRA హైదరాబాద్ న్యూస్)
హైడ్ర అంటే Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA). ఒకప్పుడు ghmc లో అంతర్భాగం గా ఉన్న Disaster Response and Assets Protection Agency ని విస్త్రుత పరుస్తూ స్వతంత్ర సంస్థగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం జరిగింది . హైడ్ర కమిషనర్ ఎవరు ? వారి నేపధ్యం ఏమిటి ? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం
Hydra Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA)
సంస్థ పేరు | హైడ్ర (హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ) |
సంస్థ ప్రధాన అధికారి | A.V.రంగనాథ్ IPS |
సంస్థ ఏర్పాటు | తెలంగాణ ప్రభుత్వం |
సంస్థ ప్రారంభ తేది | 2024 |
లబ్దిదారులు | తెలంగాణ ప్రజలు |
ఉద్దేశ్యం | అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ |
కంప్లైంట్ | ఆన్లైన్ / ఆఫ్ లైన్ |
హెల్ప్ లైన్ నెంబర్ | 18005990099 |
HYDRA Hyderabad Commissioner A.V. Ranganath IPS Wiki
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమార్కుల ఆట కట్టించడానికి నగరం లోని చెరువుల, నాళాల పరిరక్షణకు హైడ్ర అనే సంస్థను ఏర్పాటు చెయ్యడం జరిగింది దాని పని భాద్యతను DG రాంక్ అధికారిని A.V .రంగనాథ్ ను నియమించడం జరిగింది .
కొన్ని రోజులుగా Hyderabad Disaster Response & Asset Protection Agency – HYDRA పేరు చాలామంది నోట వినిపిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలపై Notices ఇచ్చి వాటిని కూల్చివేయడం ద్వారా HYDRA సర్వత్రా సంచలనం సృష్టిస్తోంది. ఇదే క్రమంలో టాలీవుడ్ హీరో Akkineni Nagarjuna మాదాపూర్‌లోని N Convention Center కూడా HYDRA Target అయ్యింది. కబ్జా చేసి నిర్మించిన ఈ కట్టడాన్ని కూల్చేసి మళ్లీ ప్రభుత్వ భూమిని రక్షించింది.
HYDRAని Revanth Reddy సర్కార్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దీనికి IPS Officer AV Ranganath Commissionerగా నియమితులయ్యారు. అత్యాధునిక Technology మరియు పెద్ద Machines ఉపయోగించి కొద్ది గంటల్లోనే అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తూ HYDRA టీం తన పని తీరును నిరూపిస్తోంది.
AV Ranganath: The Man Behind HYDRA
AV Ranganath నల్లగొండ జిల్లాలో 1970 అక్టోబర్ 22న సుబ్బయ్య, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు. ఆయన స్కూల్ విద్య మొత్తం హుజూర్‌నగర్, గుంటూరులో పూర్తిచేశారు. తర్వాత Hyderabad లో ఇంజినీరింగ్ చదివి, Osmania University నుంచి B.Tech పట్టా తీసుకున్నారు . కొద్దికాలం IDBI Bank లో పనిచేసిన తర్వాత Group-1 పరీక్షలో 13వ ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగం సాధించారు.
1996లో DSP గా పనిచేసిన AV Ranganath ఆ తర్వాత 2000లో Greyhounds Assault Commander గా నియమితులయ్యారు. కీలక కేసుల్లో ఆయన చూపించిన ధైర్యం, జాగ్రత్తలు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు రావడం జరిగింది.
Handling Hyderabad Traffic
Hyderabad ట్రాఫిక్ సమస్యలపై దృష్టి సారించిన AV Ranganath, Joint Commissioner of Traffic గా ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. Operation Rope లో భాగంగా ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించి, తప్పుడు నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలపై చర్యలు తీసుకున్నారు. అంబులెన్సులు సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు.
Warangal to Hydra
ఆ తర్వాత Warangal CP గా పనిచేసిన Ranganath అక్కడ కూడా తనదైన మార్కు చూపించారు. అక్రమ కట్టడాలు, భూకబ్జాలను ఎదుర్కొని, నిజమైన భూమి యజమానులకు భూములను తిరిగి అప్పగించారు. వారి సేవలకు మెచ్చి ప్రజలు Ranganath ఫ్లెక్సీలకు పాలాభిషేకం లాంటివి కూడా చెయ్యడం జరిగింది .
HYDRA: A Game Changer
కాంగ్రెస్ సర్కార్ హయాంలో HYDRA ఏజెన్సీని AV Ranganath కమిషన్‌గా నియమించడం, భూకబ్జాలు అరికట్టేందుకు తీసుకున్న ఈ ప్రణాళికలు మరింత పటిష్ఠం అవుతున్నాయి. ఇప్పటికే సుమారు 100 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది .
HYDRA ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో అక్రమ నిర్మాణాలు కూలగొట్టబోతున్నాయి. AV Ranganath మార్గదర్శకత్వంలో Hyderabad నగరంలో భూ బకాసురుల ఆటకట్టించడం తధ్యం.
HYDRA Hyderabad Commissioner | A.V.Ranganath |
పూర్తి పేరు | ఆవుల వెంకట రంగనాథ్ |
తల్లిదండ్రులు | సుబ్బయ్య, విజయలక్ష్మి |
పుట్టిన తేదీ | అక్టోబర్ 22, 1970 |
పుట్టిన ప్రదేశం | నల్లగొండ |
భార్య | లక్ష్మీలావణ్య |
పిల్లలు | రుషిత, కౌశిక్ |
గ్రూప్ –1 | 1996 batch 13th రాంక్ |
ఐపీఎస్ | 2006 batch |
ఫస్ట్ పోస్టింగ్ | గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ |
ఇష్టమైన ఆట | టెన్నిస్ |
F.A.Q
HYDRA Full Form?
Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA)
A.V. Ranganath IPS Contact Number
పైన ఆర్టికల్ లో వివరించడం జరిగింది
AV Ranganath IPS new posting
హైడ్ర కమిషనర్ గా హైదరాబాద్ లో నియమితులైనారు
Av Ranganath IPS father
సుబ్బయ్య, విజయలక్ష్మి
Av Ranganath IPS UPSC rank,
13 th రాంక్
A.V Ranganath IPS LinkedIn,
no
Avula Venkata Ranganath
Hydra commissioner’s full name