Hydra Hyderabad Prajavani Flooded with Complaints on Rising Park Encroachments | పార్కుల ఆక్రమణపై ప్రజావాణికి వరదలా ఫిర్యాదులు
Hydra Hyderabad Prajavani Flooded with Complaints on Rising Park Encroachments | పార్కుల ఆక్రమణపై ప్రజావాణికి వరదలా ఫిర్యాదులు: నగరంలో పార్కులు, రహదారులు, ప్రజా వసతుల కోసం కేటాయించిన స్థలాలు ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు బలి అవుతున్నాయి. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులే ఈ భూములను స్వచ్ఛందంగా ఆక్రమిస్తూ, ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 46 ఫిర్యాదులు వచ్చాయి. … Read more