హైడ్రా పోలీస్ స్టేషన్: హైడ్రా కమీషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ ప్రారంభోత్సవ కార్యక్రమం | HYDRA Police Station : Inauguration Ceremony by Hydra Commissioner Sri A.V. Ranganath
HYDRA Police Station : Inauguration Ceremony by Hydra Commissioner Sri A.V. Ranganath : హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న హైడ్రా కమీషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం: శాంతి భద్రతలలో కొత్త అధ్యాయం హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. నూతనంగా నిర్మితమైన హైడ్రా పోలీస్ స్టేషన్ ను హైడ్రా పోలీస్ కమిషనర్ శ్రీ ఏ.వి. రంగనాథ్ గారు శనివారం రోజు … Read more