HYDRA Puts Check on Bigshots Encroachments | బడాబాబుల ఆక్రమణలకు హైడ్రా చెక్
HYDRA Puts Check on Bigshots Encroachments : బడాబాబుల ఆక్రమణలకు హైడ్రా చెక్ ఐటీ కారిడార్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాలు అంటే భూమి విలువలు ఆకాశాన్ని తాకుతాయి. అదే సమయంలో, అక్కడ ప్రభుత్వ భూములపై కన్నేసే శక్తులూ ఎక్కువగానే ఉంటాయి. నెక్నాంపూర్‌లో హైడ్రా చేపట్టిన తాజా చర్యలు ఈ వాస్తవానికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచాయి. Saving 23 Acres of Government Land in Neknampur | నెక్నాంపూర్‌లో 23 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షణ … Read more