Hydra Hyderabad Demolition List: Osman Sagar FTL and Buffer Zone Details – Access the Hydra Hyderabad demolition list PDF for comprehensive details on the Osman Sagar FTL and buffer zone. Explore the Hydra demolition list map and visit the Hydra Hyderabad website for the latest updates, including maps and lists of demolition areas.
Osman Sagar FTL మరియు buffer zone గురించిన పూర్తి వివరాలను Hydra Hyderabad demolition list PDF ద్వారా తెలుసుకోవచ్చు Hydra demolition list map ను చూడడానికి మరియు కొత్త అప్‌డేట్స్ Hydra Hyderabad website లో చూడవచ్చు , ఇందులో maps మరియు demolition areas జాబితాలు ఉన్నాయి.
హైడ్ర యొక్క ముఖ్య లక్ష్యం హైదరాబాద్ నగరాన్ని ప్రకృతి విపత్తు నుంచి అంటే ముఖ్యం గా వరదల నుంచి కాపాడడం. నగరం లో చెరువుల ను కుంటలను ,నాళాల ను ఆక్రమించడం వలన అందులోకి వెళ్ళాల్సిన వర్షపు నీరు రోడ్స్ మీద మరియు కాలనీ లలో చేరడం జరుగుతుంది .అందువల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకి లోను అవుతున్నారు .అందుకు కోసం చర్యలు తీసుకోవడం అవసరం .
చెరువుల చుట్టూ బఫర్ జోన్ లో మరియు FTL పరిధి లో ఉన్న నిర్మాణాలు ఖచ్చితం గా తొలగించడం జరుగుతుంది .ఒస్మాన్ సాగర్ వివరాలు మరియు ఒస్మాన్ సాగర్ బఫర్ జోన్ మ్యాప్ మరియు దాని పరిధి ఈ ఆర్టికల్ లో వివరించడం జరిగింది .ఇందులో ఉన్న మ్యాప్ తో మీ ఏరియా ను సరిచుసుకుంటే ఒక అంచనా కి రావచ్చు .
Osman Sagar: An Overview
ఉస్మాన్ సాగర్ అనేది తెలంగాణ రాష్ట్రం లో రంగారెడ్డి జిల్లా లో గండిపేట్ ప్రాంతం లో ఉంది .ఐతే దీనికి 103 సంవత్సరాల చరిత్ర ఉంది దినిని 1921,మే 8 వ తేదిన ప్రారంభించడం జరిగింది .దీనికి 738.14789 km ల పరివాహక ప్రాంతం ఉంది .
Osman Sagar History
ఉస్మాన్ సాగర్ ని హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1920 లో హైదరాబాద్ ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చే ఉద్దేశం తో ముసి నది మీద ఆనకట్టలు కట్టి నిర్మించడం జరిగింది .
వర్షాకాలం లో వర్షపు నీటి ఇబ్బంది నుంచి మరియు ఎండాకాలం లో నీటి కొరత నుంచి తప్పించుకోవడానికి ఈ నిర్మాణాన్ని అత్యంత ఇంజనీరింగ్ నైపుణ్యం తో నిర్మించడం జరిగింది .
Osman Sagar :
అధికారిక పేరు | ఉస్మాన్ సాగర్ |
దేశం | ఇండియా |
లొకేషన్ | గండిపేట్ ,రంగారెడ్డి ,తెలంగాణ |
కోఆర్డినేట్స్ | 17°23′N 78°18′E |
నిర్మాణం మొదలుపెట్టారు | జూలై 15 ,1913 |
ప్రారంభ తేది | మే 8,1921 |
ఓనర్ | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం |
నిర్వహణ | హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు |
డ్యాం మరియు స్పిల్ వేస్ :
డాం రకం | బ్యారేజ్ |
ఇంపౌండ్ | మూసి నది |
ఎత్తు | 36 మీటర్లు |
ఎత్తు (ఫౌండేషన్ ) | 536 మీటర్లు |
పొడవు | 1.93కిమీ |
గరిష్ట ఎత్తు | 546 మీటర్లు |
గేట్స్ | 15 |
గేట్స్ కెపాసిటీ | లక్ష ఐదు వేల క్యుసేకులు |
రిజర్వాయర్ :
మొత్తం కెపాసిటీ | 3.93 TMC |
పరివాహక ప్రాంతం | 739 km |
ఉపరితల ప్రాంతం | 24.9 km |
Hydra Hyderabad Demolition List: Osman Sagar FTL and Buffer Zone Details
Osman Sagar Water Level
ఉస్మాన్ సాగర్ లో గరిష్టం గా 1770 అడుగుల మేర నీటి మట్టం నమోదు అవడం జరిగింది .
Osman Sagar FTL (Full Tank Level) and Buffer Zone
- For large water bodies పెద్ద నీటి వనరులకు: కనీసం 30 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది.
- For medium water bodies మధ్యస్థ నీటి వనరులకు: 15-20 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది .
- For smaller water bodies చిన్న నీటి వనరులకు: కనీసం 9 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది .
పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు
Osman Sagar Map
ఉస్మాన్ సాగర్ యొక్క మ్యాప్ ను సాగర్ నిర్మాణ సమయం లోనే తయారు చెయ్యడం జరిగింది ఐతే అప్పుడు హద్దుల లెక్కలో ఉండేది కాలక్రమేనా మ్యాప్ గా మార్చారు .
ఉస్మాన్ సాగర్ మ్యాప్ FTL పరిధి మరియు cadastral గా తయారు చెయ్యడం జరిగింది ఆ రెండు ఇక్కడ ఇవ్వడం జరిగింది .
Hydra Demolition List Map PDF of Osman Sagar Reservoir – FTL
ఉస్మాన్ సాగర్ మ్యాప్ FTL పరిధి కి సంబంధించిన మ్యాప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది .Hydra Demolition List Map PDF of Osman Sagar Reservoir – FTL
Hydra Demolition List Map PDF of Osman Sagar Reservoir – Cadastral
ఉస్మాన్ సాగర్ మ్యాప్ cadastral పరిధి కి సంబంధించిన మ్యాప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది .Hydra Demolition List Map PDF of Osman Sagar Reservoir – Cadastral
Hydra Hyderabad Demolition List of Osman Sagar Reservoir
హైడ్ర డిమాలిషన్స్ అనేవి FTL మరియు బఫర్ జోన్ కి మాత్రమే వర్తిస్తాయి .ఒకవేళ ఎవరైనా సాగర్ FTL మరియు బఫర్ జోన్ లో శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లైతే ఖచ్చితం గా కుల్చివేయ్యడం జరుగుతుంది .
అందుకు సంబంధించిన లిస్టు త్వరలోనే అప్డేట్ చెయ్యడం జరుగుతుంది .
Hydra Hyderabad Demolition List PDF of Osman Sagar Reservoir
హైడ్ర డిమాలిషన్స్ లిస్టు ని త్వరలోనే అప్డేట్ చెయ్యడం జరుగుతుంది .
F.A.Q
హైడ్ర ఫుల్ ఫాం ఏమిటి ?
హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ