Hydra Demolition Construction Demolition In Sangareddy | Hydra demolition today in Telugu

Hydra Demolition Construction Demolition In Sangareddy – హైడ్ర ఫుల్ ఫాం,హైడ్ర కంప్లైంట్ నెంబర్, హైడ్ర డిమోలిషన్ టుడే, హైడ్ర డిమోలిషన్ లిస్టు , హైడ్ర డిమోలిషన్ మ్యాప్ ,హైడ్ర డిమోలిషన్ లిస్టు పిడిఎఫ్ ,హైడ్ర టీం మెంబెర్స్   ( Hydra Hyderabad full form, HYDRA full form, Hydra complaint number, hydra demolition, hydra demolition today in Telugu, hydra demolition in Hyderabad, hydra demolition list, hydra demolition map, hydra demolition at Gandipet, hydra demolition list pdf, hydra demolition news, hydra team members, hydra description, what is hydro demolition )

హైడ్ర అంటే Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA). ఒకప్పుడు ghmc లో అంతర్భాగం గా ఉన్న  Disaster Response and Assets Protection Agency ని విస్త్రుత పరుస్తూ స్వతంత్ర సంస్థగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం జరిగింది .హైడ్ర పరిధి ఏమిటి ? హైడ్ర ఎం చేస్తుంది ? హైడ్ర టీం మెంబెర్స్ ఎవరు ? హైడ్ర హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం 

 Hydra demolition today in Telugu

సంస్థ పేరు హైడ్ర (హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ )
సంస్థ ప్రధాన అధికారి A.V.రంగనాథ్ IPS
సంస్థ ఏర్పాటు తెలంగాణ  ప్రభుత్వం
సంస్థ  ప్రారంభ తేది 2024
లబ్దిదారులుతెలంగాణ ప్రజలు 
ఉద్దేశ్యంఅసెట్ ప్రొటెక్షన్ అండ్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ 
కంప్లైంట్ ఆన్లైన్ / ఆఫ్ లైన్ 
హెల్ప్ లైన్ నెంబర్18005990099

Hydra Demolition Construction Demolition In Sangareddy | Hydra demolition today in Telugu

సంగారెడ్డి లో కొండాపూర్ మండలం మల్కాపూర్ లో భారీ భవనాన్ని హైడ్ర అధికారులు స్థానికుల కంప్లైంట్ ఆధారం గా బాంబులతో కూల్చి వెయ్యడం జరిగింది .. హైడ్రా కు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా  సాటిలైట్ చిత్రాలను మరియు వివిధ రకాల డాక్యుమెంట్స్ ను పరిశీలించిన తరువాత హైడ్రా  డెమోలేషన్  చేయడానికి ప్రయత్నాలను మొదలు పెట్టింది 

Hydra Demolition Construction Demolition In Sangareddy  Hydra demolition today in Telugu

Hydra Demolition Construction Demolition In Sangareddy

Hydra Demolition Construction Demolition In Sangareddy – మల్కాపూర్ గ్రామ సమీపం లో గల చెరువులో ఏకంగా ఇదు అంతస్తుల భావాన్ని నిర్మించారు దానికి ఎలాంటి అనుమతులు లెవ్వు అంతే కాకుండా ఎవరికీ కంపైంట్ చేసిన ఎ అధికారి పట్టించుకోలేదు అని స్థానికులు చెప్పడం గమనార్హం . చెరువు ను ౩.5 ఎకరాల విస్వాతీర్టిణం మేర కబ్నిజా చెయ్యడం జరిగింది . పరిశీలించిన తరువాత కూల్చివేయడానికి  హైడ్రా కమిషనర్ సమ్మతి కలపడం జరిగింది

ఐతే ఈ బిల్డింగ్ ను కుల్చివేయ్యడానికి ఎటువంటి క్రేన్  ని వాడడం జరగలేదు .బిల్డింగ్ ని క్వారీ లో రాళ్ళని బ్లాస్ట్ చేసి పేలుడు పదార్థాలను వాడి కుల్చివేయ్యడం జరిగింది .

ఎటువంటి ఉద్రిక్తతలు  రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త గా అదనపు బలగాలను  మోహరించడం జరిగింది.

అంతే కాకుండా కంప్లైట్ ఇచ్చిన పట్టించుకోని అధికారుల పైన చర్యలు తీసుకునే పని లో హైడ్ర ఉన్నట్టు తెలుస్తుంది .

Questions 

Hydra Hyderabad full form, HYDRA full form?

Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Agency

Leave a Comment