HYDRA Demolishing illegal constructions at Kukatpally Hyderabad – హైడ్ర ఫుల్ ఫాం,హైడ్ర కంప్లైంట్ నెంబర్, హైడ్ర డిమోలిషన్ టుడే, హైడ్ర డిమోలిషన్ లిస్టు , హైడ్ర డిమోలిషన్ మ్యాప్ ,హైడ్ర డిమోలిషన్ లిస్టు పిడిఎఫ్ ,హైడ్ర టీం మెంబెర్స్ ( Hydra Hyderabad full form, HYDRA full form, Hydra complaint number, hydra demolition, hydra demolition today in Telugu, hydra demolition in Hyderabad, hydra demolition list, hydra demolition map, hydra demolition at Gandipet, hydra demolition list pdf, hydra demolition news, hydra team members, hydra description, what is hydro demolition )
హైడ్ర అంటే Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA). ఒకప్పుడు GHMC లో అంతర్భాగం గా ఉన్న Disaster Response and Assets Protection Agency ని విస్త్రుత పరుస్తూ స్వతంత్ర సంస్థగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం జరిగింది .హైడ్ర పరిధి ఏమిటి ? హైడ్ర ఎం చేస్తుంది ? హైడ్ర టీం మెంబెర్స్ ఎవరు ? హైడ్ర హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం
Hydra demolition today in Telugu
సంస్థ పేరు | హైడ్ర (హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ) |
సంస్థ ప్రధాన అధికారి | A.V.రంగనాథ్ IPS |
సంస్థ ఏర్పాటు | తెలంగాణ ప్రభుత్వం |
సంస్థ ప్రారంభ తేది | 2024 |
లబ్దిదారులు | తెలంగాణ ప్రజలు |
ఉద్దేశ్యం | అసెట్ ప్రొటెక్షన్ అండ్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ |
కంప్లైంట్ | ఆన్లైన్ / ఆఫ్ లైన్ |
హెల్ప్ లైన్ నెంబర్ | 18005990099 |
HYDRA Demolishing illegal constructions at Kukatpally Hyderabad | Hydra demolition today in Telugu
హైదరాబాద్ కూకట్పల్లి సమీపంలో నల్లచెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది . అయితే దానిలో ఏడు ఎకరాలను కబ్జా చేసి జిల్లాలను నిర్మించడం జరిగింది.. హైడ్రా కు వచ్చిన కంప్లైంట్ ఆధారంగా సాటిలైట్ చిత్రాలను మరియు వివిధ రకాల డాక్యుమెంట్స్ ను పరిశీలించిన తరువాత హైడ్రా డెమోలేషన్ చేయడానికి ప్రయత్నాలను మొదలు పెట్టింది
image by Rtv
HYDRA Demolishing illegal constructions at Kukatpally Hyderabad
HYDRA Demolishing illegal constructions at Kukatpally Hyderabad – వినాయక చవితి సందర్భంగా కూల్చివేతలను ఆపినటువంటి హైడ్రా మళ్లీ సెప్టెంబర్ 22 2024 రోజున మళ్లీ మొదలు పెట్టింది ఇందులో భాగంగా కూకట్పల్లి నల్లచెరువు 27 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఏడు ఎకరాలు సబ్జా చేయడంతో పాటు బాపర్ధంలో 22 అపార్ట్మెంట్లను నిర్మించడం జరిగింది. వాటిని పరిశీలించిన తరువాత కూల్చివేయడానికి హైడ్రా కమిషనర్ సమ్మతి కలపడం జరిగింది
కూకట్పల్లి తో పాటు సంగారెడ్డి లోని అమీన్పూర్ మరియు కృష్ణారెడ్డి వంటి మూడు ప్రాంతాలలో 16 బిల్డింగ్లను పూలగొట్టే పనిలో హైడ్రా ఉంది.
కూకట్పల్లిలో ఎటువంటి ఉద్రిక్తతలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త కొద్దీ అదనపు బలగాలను మోహరించడం జరిగింది
F.A.Q
HYDRA Full Form ?
Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA)
నల్ల చెరువు విస్తిరణం ఎంత ?
27 ఏకరాలు