HYDRA Revives Pragathi Nagar Lake | ప్రగతినగర్ చెరువుకు మళ్లీ ఊపిరి పోసిన హైడ్రా
HYDRA Revives Pragathi Nagar Lake | ప్రగతినగర్ చెరువుకు మళ్లీ ఊపిరి పోసిన హైడ్రా ఒకప్పుడు పక్షుల కిలకిలరావాలు, వలస పక్షుల సందడి…ఈ రోజున అదే చెరువు దగ్గర నిలబడ్డా ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ప్రగతినగర్ (అంబీర్) చెరువు అలా నెమ్మదిగా ఆహ్లాదాన్ని కోల్పోయింది.చెత్త, జంతు వ్యర్థాలు, నిర్లక్ష్యం — ఇవన్నీ కలిసి చెరువును దుర్గంధభరితంగా మార్చేశాయి. ఇప్పుడు ఆ కథకు మలుపు వచ్చింది.హైడ్రా (HYDRA) రంగంలోకి దిగింది.చెరువు పేరు మాత్రమే కాదు, చెరువు గౌరవాన్ని … Read more