HYDRA Commissioner A.V. Ranganath Launches Week-Long Training for Yuva Apada Mitra Volunteers
HYDRA Commissioner A.V. Ranganath Launches Week-Long Training for Yuva Apada Mitra Volunteers : యువ ఆపద మిత్రులతో ఆపన్నహస్తం. ఫతుల్‌గూడలో వారం రోజుల శిక్షణను ప్రారంభించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమాజం పట్ల బాధ్యత, పరుల పట్ల మానవీయత ఉన్నప్పుడే మన జీవితం సార్థకతను పొందుతుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ అన్నారు. “పరుల కొరకు పాటుపడని నరుడి బతుకు దేనికని” అనే ప్రముఖ కవి సి.నా.రె. గారి వాక్యాన్ని … Read more