Hydra Hyderabad Phase 2: Demolition List Inside ORR with FTL and Buffer Zone Protection Measures – Hydra Hyderabad demolition list PDF and Hydra Hyderabad website will provide the Hydra Hyderabad Phase 2: Demolition List Inside ORR featuring comprehensive details. Discover essential insights on Hydra demolition areas, and buffer zone protection measures, and view the Hydra demolition list map. Visit the Hydra Hyderabad website for the latest updates and access the Hydra Hyderabad map for an in-depth look at affected regions. Stay informed with the Hydra buffer zone map PDF and ensure compliance with the HYDRA Hyderabad full-form regulations.
(హైడ్రా హైదరాబాద్ డెమొలిషన్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ వెబ్సైట్, హైడ్రా డెమొలిషన్ లిస్ట్ మ్యాప్, హైడ్రా వెబ్సైట్ హైదరాబాద్, హైడ్రా హైదరాబాద్ అధికారిక వెబ్సైట్, హైడ్రా డెమొలిషన్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ మ్యాప్, హైడ్రా బఫర్ జోన్ మ్యాప్ పిడిఎఫ్, హైడ్రా డెమొలిషన్ ఏరియాస్ మ్యాప్. హైడ్ర ఫుల్ ఫాం, హైడ్ర కంప్లైంట్ నెంబర్, హైడ్ర డిమోలిషన్ టుడే, హైడ్ర డిమోలిషన్ లిస్టు, హైడ్ర డిమోలిషన్ మ్యాప్, హైడ్ర డిమోలిషన్ లిస్టు పిడిఎఫ్, హైడ్ర టీం మెంబెర్స్)
హైడ్ర అంటే Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA). ఒకప్పుడు ghmc లో అంతర్భాగం గా ఉన్న Disaster Response and Assets Protection Agency ని విస్త్రుత పరుస్తూ స్వతంత్ర సంస్థగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం జరిగింది .
Hyderabad లేక్ సిటీ గా ఒకప్పుడు పేరు గాంచింది అటువంటి నగరం చుట్టూ ఉన్న చెరువుల లను కుంట లను కాపాడుకునే ఉదేశ్యం తో ఈ సంస్థ పనిచేస్తుంది .
హైడ్ర పరిధి ఏమిటి ? హైడ్ర ఎం చేస్తుంది ? హైడ్ర టీం మెంబెర్స్ ఎవరు ? హైడ్ర హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం
Hydra Hyderabad Website and Contact Number Details
సంస్థ పేరు | హైడ్ర (హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ) |
సంస్థ ప్రధాన అధికారి | A.V.రంగనాథ్ IPS |
సంస్థ ఏర్పాటు | తెలంగాణ ప్రభుత్వం |
సంస్థ ప్రారంభ తేది | 2024 |
లబ్దిదారులు | తెలంగాణ ప్రజలు |
ఉద్దేశ్యం | డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ |
కంప్లైంట్ | ఆన్లైన్ / ఆఫ్ లైన్ |
హెల్ప్ లైన్ నెంబర్ | 18005990099 |
FTL and Buffer Zone
నీటి వనరులు అంటే నది లేదా నాలా మరియు ఏదైనా చెరువు, కుంట లేదా శికామ్ ల్యాండ్స్ యొక్క Full Tank Level (FTL) పరిధి లో ఎటువంటి భవనాలు లేదా వ్యాపార కార్యకలాపాలు అనుమతించబడవు.
ఒక Lake లేదా Kunta యొక్క Full Tank Level (FTL) పరిధి ని, Irrigation Department మరియు Revenue Department ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది .
పైన పేర్కొన్న నీటి వనరులు మరియు వాటి ప్రవాహాల పరుధుల్ని Recreational/Green Buffer Zone గా పరిగణించాలి మరియు ఈ క్రింది ప్రాంతాల్లో ఎలాంటి భవన నిర్మాణాలు చేయకూడదు:
1. Municipal Corporation / Municipality / Nagara Panchayat లిమిట్స్ కి బయట నది ఉంటె ఆ నది సరిహద్దుల నుండి 100 మీటర్లు మరియు Municipal Corporation / Municipality / Nagara Panchayat పరిధుల్లో నది ఉంటె ఆ నది సరిహద్దుల నుండి 50 మీటర్లలోపు ఏ ప్రాంతంలోనైనా నిర్మాణాలు చేయరాదు. నది సరిహద్దులను Irrigation Department మరియు Revenue Department నిర్దేశించి ధృవీకరించాలి.
2. 10 హెక్టార్ల లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం తో ఉన్న Lakes / Tanks / Kuntas యొక్క FTL సరిహద్దుల నుండి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది
3. 10 హెక్టార్లకు తక్కువ ప్రదేశం ఉన్న Lakes / Tanks / Kuntas యొక్క FTL సరిహద్దుల నుండి 9 మీటర్లు వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
4. 10 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న Canal, Vagu, Nala, Storm Water Drain యొక్క సరిహద్దుల నుండి 9 మీటర్లు వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
5. 10 మీటర్లలోపు వెడల్పు ఉన్న Canal, Vagu, Nala, Storm Water Drain యొక్క సరిహద్దుల నుండి 2 మీటర్ల వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
Hydra Hyderabad Phase 2: Demolition List Inside ORR with FTL and Buffer Zone Protection Measures
S.N. | లేక్ పేరు | గ్రామం | మండలం | |
1 | బరూగ్ చెరువు | షామీర్పేట్ | షామీర్పేట్ | |
2 | పల్లే చెరువు | షామీర్పేట్ | షామీర్పేట్ | |
3 | కొత్తినారు చెరువు | గగిలాపూర్ | కుత్బుల్లాపూర్ | |
4 | సరావణి కుంట | బౌరంపేట్ | కుత్బుల్లాపూర్ | |
5 | కొత్త చెరువు | మల్లంపేట్ | కుత్బుల్లాపూర్ | |
6 | చెన్నా చెరువు | మల్లంపేట్ | కుత్బుల్లాపూర్ | |
7 | రామన్న కుంట | బౌరంపేట్ | కుత్బుల్లాపూర్ | |
8 | రామాజీ కుంట | బౌరంపేట్ | కుత్బుల్లాపూర్ | |
9 | కామిని కుంట | బౌరంపేట్ | కుత్బుల్లాపూర్ | |
10 | మార్కమ్మ కుంట | బౌరంపేట్ | కుత్బుల్లాపూర్ | |
11 | మడ్డి కుంట | బాచుపల్లి | కుత్బుల్లాపూర్ | |
12 | పోతిన్ చెరువు | శంభిపూర్ | కుత్బుల్లాపూర్ | |
13 | ఒంగోని కుంట | మామిడిపల్లి | సరూర్నగర్ | |
14 | ఎక్కోని కుంట | గుర్రంగూడ | సరూర్నగర్ | |
15 | పెద్ద చెరువు | దుండిగల్ | కుత్బుల్లాపూర్ | |
16 | ఎడిగోని కుంట | నాదెర్గుల్ | సరూర్నగర్ | |
17 | చింతవని కుంట | బౌరంపేట్ | కుత్బుల్లాపూర్ | |
18 | కోమటి కుంట | బౌరంపేట్ | కుత్బుల్లాపూర్ | |
19 | నక్కల కుంట | దుండిగల్ | కుత్బుల్లాపూర్ | |
20 | బీరా చెరువు | నాదెర్గుల్ | సరూర్నగర్ |
Hydra Hyderabad Phase 2: ORR లో FTL మరియు బఫర్ జోన్ పరిరక్షణ చర్యల జాబితా, FTL మరియు బఫర్ జోన్ పరిరక్షణ చర్యలు
Hydra Hyderabad Phase 2 జాబితాలో ORR పరిధిలో ఉన్న అనేక చెరువులు మరియు కుంటలు Phase 2 లో ఉన్నాయి . FTL (Full Tank Level) మరియు బఫర్ జోన్ లలో ఎవరైనా ఆక్రమణలు చేపట్టినట్లైతే తగు చర్యలు తీసుకోవడం తో పాటు అక్రమ నిర్మాణాలు లేదా ఫాం హౌస్ లు కట్టినట్లు ఐతే కుల్చివేయ్యడం జరుగుతుంది .
బరూగ్ చెరువు షామీర్పేట్ గ్రామంలో ఉంది, ఇది షామీర్పేట్ మండలంలో ఉంది. ఈ చెరువు Hydra Hyderabad Phase 2 ప్రణాళికలో భాగమైంది. షామీర్పేట్ గ్రామంలోనే ఉన్న పల్లే చెరువు కూడా ఈ ప్రణాళికలో ఉంది, FTL మరియు బఫర్ జోన్ పరిధి లలో నిర్మాణాలు ఆక్రమణలు చేపట్టకూడదు.
కొత్తినారు చెరువు గగిలాపూర్ గ్రామంలో ఉంది, ఇది కుత్బుల్లాపూర్ మండలం పరిధిలో ఉంది. ఈ చెరువు కూడా Hydra Hyderabad Phase 2 FTL మరియు బఫర్ జోన్ పరిరక్షణ జాబితాలో భాగంగా ఉంది. సరావణి కుంట, బౌరంపేట్ గ్రామంలో కుత్బుల్లాపూర్ మండలంలో ఉంది. ఈ ప్రదేశం కూడా Phase 2లో భాగమైంది.
కొత్త చెరువు, మల్లంపేట్ గ్రామంలో ఉంది, ఇది కుత్బుల్లాపూర్ మండలానికి చెందినది. మల్లంపేట్ గ్రామంలోని చెన్నా చెరువు కూడా Hydra Hyderabad Phase 2 లో చేర్చబడింది . బౌరంపేట్ గ్రామంలో ఉన్న రామన్న కుంట కూడా Phase 2 లో FTL మరియు బఫర్ జోన్ పరిరక్షణ జాబితాలో ఉంది.
రామాజీ కుంట, బౌరంపేట్ గ్రామంలో ఉంది, ఇది కుత్బుల్లాపూర్ మండలంలో ఉంది. ఈ ప్రణాళికలో ఉన్న కామిని కుంట, బౌరంపేట్ గ్రామంలో ఉంది. మార్కమ్మ కుంట కూడా ఈ గ్రామంలో ఉంది, ఇది Phase 2 జాబితాలో ఉంది.
మడ్డి కుంట, బాచుపల్లి గ్రామంలో ఉంది, ఇది కూడా Hydra Hyderabad Phase 2 కింద రక్షణలో ఉన్న ప్రదేశం. పోతిన్ చెరువు, శంభిపూర్ గ్రామంలో కుత్బుల్లాపూర్ మండలంలో ఉంది. ఇది కూడా ఈ ప్రణాళికలో భాగమైంది.
ఒంగోని కుంట, మామిడిపల్లి గ్రామంలో ఉంది, ఇది సరూర్నగర్ మండలంలో ఉంది. గుర్రంగూడ గ్రామంలో ఉన్న ఎక్కోని కుంట కూడా Hydra Hyderabad Phase 2 లో చేర్చబడింది . పెద్ద చెరువు, దుండిగల్ గ్రామంలో ఉంది, ఇది కుత్బుల్లాపూర్ మండలంలో ఉంది.
ఎడిగోని కుంట, నాదెర్గుల్ గ్రామంలో ఉంది, ఇది సరూర్నగర్ మండలంలో ఉంది. చింతవని కుంట, బౌరంపేట్ గ్రామంలో Hydra Hyderabad Phase 2 లో ఉంది . కోమటి కుంట, బౌరంపేట్ గ్రామంలో ఉంది, ఈ ప్రణాళికలో ఉన్న మరో ప్రదేశం.
నక్కల కుంట, దుండిగల్ గ్రామంలో ఉంది, ఇది కుత్బుల్లాపూర్ మండలంలో Hydra Hyderabad Phase 2 కింద ఉన్న ప్రదేశం. బీరా చెరువు, నాదెర్గుల్ గ్రామంలో ఉంది, ఇది సరూర్నగర్ మండలంలో Hydra Hyderabad Phase 2 కింద ఉంది.
FTL మరియు బఫర్ జోన్ పరిరక్షణ చర్యలు
ఈ ప్రణాళికలో ప్రధానంగా FTL మరియు బఫర్ జోన్ పరిరక్షణ జాబితాలో ఉన్న ప్రదేశాలలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు నిర్మించడానికి అనుమతి లేదు ఇచ్చిన అనుమతులు రద్దు చెయ్యబడుతాయి .
FTL (Full Tank Level) కింద నీటి నిల్వలకు సంబంధించిన కీలక ప్రాంతాలను రక్షించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది . బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రదేశాలను రక్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుంది .
ముగింపు: Hydra Hyderabad Phase 2లో FTL మరియు బఫర్ జోన్ పరిరక్షణ జాబితాలో ఉన్న చెరువుల కుంట ల చుట్టూ ఆక్రమణలు గాని శాశ్వత నిర్మాణాలు గాని కట్టడం జరిగితే వెంటనే హైడ్ర కు సమాచారం అందించాలి .మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి
Other Articles
F.A.Q
HYDRA Full Form?
Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA)