Hydra Hyderabad Phase 1: Demolition List with FTL and Buffer Zone Protection Measures – Discover the Hydra Hyderabad Demolition List PDF Details, including Hydra Hyderabad Website and the full form of HYDRA, complaint number, and today’s demolition updates in Telugu. Access the Hydra demolition list, map, news, and PDF. Learn about Hydra team members, and explore the full description of Hydra and what hydro demolition is. (హైడ్ర ఫుల్ ఫాం, హైడ్ర కంప్లైంట్ నెంబర్, హైడ్ర డిమోలిషన్ టుడే, హైడ్ర డిమోలిషన్ లిస్టు, హైడ్ర డిమోలిషన్ మ్యాప్, హైడ్ర డిమోలిషన్ లిస్టు పిడిఎఫ్, హైడ్ర టీం మెంబెర్స్)
హైడ్ర అంటే Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA). ఒకప్పుడు ghmc లో అంతర్భాగం గా ఉన్న Disaster Response and Assets Protection Agency ని విస్త్రుత పరుస్తూ స్వతంత్ర సంస్థగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం జరిగింది .
Hyderabad లేక్ సిటీ గా ఒకప్పుడు పేరు గాంచింది అటువంటి నగరం చుట్టూ ఉన్న చెరువుల లను కుంట లను కాపాడుకునే ఉదేశ్యం తో ఈ సంస్థ పనిచేస్తుంది .
హైడ్ర పరిధి ఏమిటి ? హైడ్ర ఎం చేస్తుంది ? హైడ్ర టీం మెంబెర్స్ ఎవరు ? హైడ్ర హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం
Hydra demolition today in Telugu
సంస్థ పేరు | హైడ్ర (హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ) |
సంస్థ ప్రధాన అధికారి | A.V.రంగనాథ్ IPS |
సంస్థ ఏర్పాటు | తెలంగాణ ప్రభుత్వం |
సంస్థ ప్రారంభ తేది | 2024 |
లబ్దిదారులు | తెలంగాణ ప్రజలు |
ఉద్దేశ్యం | డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ |
కంప్లైంట్ | ఆన్లైన్ / ఆఫ్ లైన్ |
హెల్ప్ లైన్ నెంబర్ | 18005990099 |
FTL and Buffer Zone
నీటి వనరులు అంటే నది లేదా నాలా మరియు ఏదైనా చెరువు, కుంట లేదా శికామ్ ల్యాండ్స్ యొక్క Full Tank Level (FTL) పరిధి లో ఎటువంటి భవనాలు లేదా వ్యాపార కార్యకలాపాలు అనుమతించబడవు.
ఒక Lake లేదా Kunta యొక్క Full Tank Level (FTL) పరిధి ని, Irrigation Department మరియు Revenue Department ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది .
పైన పేర్కొన్న నీటి వనరులు మరియు వాటి ప్రవాహాల పరుధుల్ని Recreational/Green Buffer Zone గా పరిగణించాలి మరియు ఈ క్రింది ప్రాంతాల్లో ఎలాంటి భవన నిర్మాణాలు చేయకూడదు:
1. Municipal Corporation / Municipality / Nagara Panchayat లిమిట్స్ కి బయట నది ఉంటె ఆ నది సరిహద్దుల నుండి 100 మీటర్లు మరియు Municipal Corporation / Municipality / Nagara Panchayat పరిధుల్లో నది ఉంటె ఆ నది సరిహద్దుల నుండి 50 మీటర్లలోపు ఏ ప్రాంతంలోనైనా నిర్మాణాలు చేయరాదు. నది సరిహద్దులను Irrigation Department మరియు Revenue Department నిర్దేశించి ధృవీకరించాలి.
2. 10 హెక్టార్ల లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం తో ఉన్న Lakes / Tanks / Kuntas యొక్క FTL సరిహద్దుల నుండి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది
3. 10 హెక్టార్లకు తక్కువ ప్రదేశం ఉన్న Lakes / Tanks / Kuntas యొక్క FTL సరిహద్దుల నుండి 9 మీటర్లు వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
4. 10 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న Canal, Vagu, Nala, Storm Water Drain యొక్క సరిహద్దుల నుండి 9 మీటర్లు వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
5. 10 మీటర్లలోపు వెడల్పు ఉన్న Canal, Vagu, Nala, Storm Water Drain యొక్క సరిహద్దుల నుండి 2 మీటర్ల వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
Hydra Hyderabad Phase 1: Demolition List with FTL and Buffer Zone Protection Measures
S.N. | లేక్ పేరు | గ్రామం | మండలం | |
1 | చింతల చెరువు | చెంగిచెర్ల | ఘటకేసర్ | |
2 | పోతురాజ్ కుంట | ఎడులాబాదు | ఘట్‌కేసర్ | |
3 | లక్ష్మీనారాయణ చెరువు | ఎడులాబాదు | ఘట్‌కేసర్ | |
4 | రాయి కుంట | ఘట్‌కేసర్ | ఘట్‌కేసర్ | |
5 | కుమ్మరి కుంట | కొర్రేమల | ఘట్‌కేసర్ | |
6 | రా చెరువు | నారాపల్లి | ఘట్‌కేసర్ | |
7 | కుంట్లూర్ చెరువు | కుంట్లూర్ | హయత్నగర్ | |
8 | మారిపల్లీ కుంట | మార్రిపల్లి | హయత్నగర్ | |
9 | బ్రాహ్మణపల్లి చెరువు | తొరూర్ | హయత్నగర్ | |
10 | పెద్ద చెరువు | చెరియల్ | కీసర | |
11 | కీసర కుంట | కీసర | కీసర | |
12 | రాంపల్లి చెరువు | రాంపల్లి | కీసర | |
13 | జన్నేడ్ కుంట | లింగాపూర్ | శామీర్పేట్ | |
14 | బుడుమ కుంట | అత్వెల్లి | మెడ్చల్ | |
15 | పెద్ద చెరువు | బండమధారం | మెడ్చల్ | |
16 | శివమ్మ కుంట | మధారం | మెడ్చల్ | |
17 | మాచ కుంట | గిరిమాపూర్ | మెడ్చల్ | |
18 | మల్లమ్మ చెరువు | దబీర్పూర్ | మెడ్చల్ | |
19 | పెద్దగుండ్ల కుంట | బండమధారం | మెడ్చల్ | |
20 | చిన్నగుండ్ల కుంట | బండమధారం | మెడ్చల్ |
21 | మారియా కుంట | బండమధారం | మెడ్చల్ | |
22 | పెద్ద చెరువు | అత్వెల్లి | మెడ్చల్ | |
23 | నల్ల చెరువు | కోనైపల్లి | మెడ్చల్ | |
24 | చింతల్ చెరువు | సోమారం | మెడ్చల్ | |
25 | బుడుకుంట | సోమారం | మెడ్చల్ | |
26 | ఎర్ర చెరువు | సోమారం | మెడ్చల్ | |
27 | మైసమ్మ కుంట | ఎల్లమాపేట్ | మెడ్చల్ | |
28 | బండం కుంట | ఎల్లమాపేట్ | మెడ్చల్ | |
29 | వీరాన కుంట | మైసిరెడ్డిపల్లి | మెడ్చల్ | |
30 | కొత్త కుంట | నూతన్కల్ | మెడ్చల్ | |
31 | మమ్మార్ల కుంట | నూతన్కల్ | మెడ్చల్ | |
32 | పెద్ద చెరువు | నూతన్కల్ | మెడ్చల్ | |
33 | చెట్టి కుంట | నూతన్కల్ | మెడ్చల్ | |
34 | కందిరోని కుంట | నూతన్కల్ | మెడ్చల్ | |
35 | మైలూ కుంట | నూతన్కల్ | మెడ్చల్ | |
36 | మర్రి కుంట | నూతన్కల్ | మెడ్చల్ | |
37 | బజ్రోని కుంట | నూతన్కల్ | మెడ్చల్ | |
38 | పటేల్ కుంట | నూతన్కల్ | మెడ్చల్ | |
39 | బనయ్య కుంట | రాయిలాపూర్ | మెడ్చల్ | |
40 | చిన్న బోజార్ కుంట | రాయిలాపూర్ | మెడ్చల్ |
41 | అప్పని చెరువు | రాయిలాపూర్ | మెడ్చల్ | |
42 | దేవుని కుంట | శ్రీరంగవరం | మెడ్చల్ | |
43 | యెట్టి తుంగలే కుంట | శ్రీరంగవరం | మెడ్చల్ | |
44 | పెద్ద తమ్మల్ల కుంట | శ్రీరంగవరం | మెడ్చల్ | |
45 | చిన్న తమ్మడి కుంట | శ్రీరంగవరం | మెడ్చల్ | |
46 | నాగుల కుంట | శ్రీరంగవరం | మెడ్చల్ | |
47 | జీర్ల కుంట | శ్రీరంగవరం | మెడ్చల్ | |
48 | మాలా కుంట | పూడూర్ | మెడ్చల్ | |
49 | ఎర్ర చెరువు | పూడూర్ | మెడ్చల్ | |
50 | నెల్లి కుంట | గోసాయిగూడ | మెడ్చల్ |
Other Articles
F.A.Q
HYDRA Full Form?
Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA)