Site icon Hydra

Hydra Hyderabad Demolition List PDF: FTL and Buffer Zone Protection Measures | హైడ్రా హైదరాబాద్ డెమొలిషన్ లిస్ట్ పిడిఎఫ్ అండ్ ఆక్షన్ ప్లాన్

Hydra Hyderabad Demolition List PDF and Action Plan | హైడ్రా హైదరాబాద్ డెమొలిషన్ లిస్ట్ పిడిఎఫ్ అండ్ ఆక్షన్ ప్లాన్  – (Hydra Hyderabad demolition list pdf, Hydra Hyderabad website, Hydra demolition list map, Hydra website Hyderabad, Hydra Hyderabad official website,Hydra demolition list pdf,Hydra Hyderabad list pdf, Hydra Hyderabad map, Hydra buffer zone map pdf, Hydra demolition areas map) (హైడ్రా హైదరాబాద్ డెమొలిషన్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ వెబ్‌సైట్, హైడ్రా డెమొలిషన్ లిస్ట్ మ్యాప్, హైడ్రా వెబ్‌సైట్ హైదరాబాద్, హైడ్రా హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్, హైడ్రా డెమొలిషన్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ మ్యాప్, హైడ్రా బఫర్ జోన్ మ్యాప్ పిడిఎఫ్, హైడ్రా డెమొలిషన్ ఏరియాస్ మ్యాప్.)

హైడ్ర అంటే హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్  అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ .హైడ్ర కు కమీషనర్ గా AV రంగనాథ్ IPS నియమితులవ్వడం జరిగింది .

హైడ్ర అనే సంస్థను హైదరాబాద్ చుట్టు పక్కల బుఫర్ జోన్ మరియు FTL పరిరక్షణ నిమిత్తం కంప్లైంట్ వచ్చిన చాలా ప్రాంతాలలో అన్ని డాకుమెంట్స్ పరిశీలన చేసి అవసరం ఐతే కుల్చివేతలు చెయ్యడం జరుగుతుంది .

హైడ్ర పరిధి ఏమిటి ? బఫర్ జోన్ మరియు FTL అంటే ఏమిటి వంటి వివరాలు ఇక్కడ చూడవచ్చు .

హైడ్ర ప్రాధాన్యతలు – గ్రీన్ బెల్ట్ అభివృద్ధి , చెరువుల బౌండరీ లను గుర్తించి ఆక్రమణల తొలగింపు మరియు అదనపు మురుగు నీటి ప్రవాహం మళ్ళించి నగరాన్ని కాపాడడం వంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది .చెరువులు కుంటల చుట్టూ ఉన్న బఫర్ జోన్ మరియు FTL జోన్ లో ఎటువంటి శాశ్వత కట్టడాలు నిర్మించడానికి వీలు లేకుండా చూడడం ఒకవేళ కట్టినట్లైతే తగు చర్యలు చేపట్టడం జరుగుతుంది . 

Hydra Hyderabad Demolition List PDF

హైడ్ర డిమోలిషన్ చర్యలు ప్రధానం గా చెరువుల మరియు కుంటల చుట్టూ ఉన్న బఫర్ జోన్ మరియు FTL పరిరక్షణ గా ఉంటుంది .మూడు భాగాలుగా డెవలప్మెంట్ ,ఆక్రమణ ల డిమోలిషన్ మరియు వర్షపు నీటి మళ్లింపు గా ఉంటుంది .

అందులో భాగం గా మొదటి లిస్టు లో ఈ క్రింది చెరువులు మరియు కుంటల పరిరక్షణ ను చెయ్యడం జరుగుతుంది

Priority-I: గ్రీన్ బెల్ట్ అభివృద్ధి (Development of Green Belt)

ఉస్మాన్ సాగర్ పూర్తి వివరాలు మ్యాప్ 
హిమాయత్ సాగర్పూర్తి వివరాలుమ్యాప్ 
హుస్సేన్ సాగర్పూర్తి వివరాలుమ్యాప్ 
Hydra Hyderabad Demolition List PDF

Priority-II: బౌండరీ లను గుర్తించి ఆక్రమణల తొలగింపు  (Demarcation of boundary & removal of encroachments)

దుర్గం చెరువు పూర్తి వివరాలుమ్యాప్ 
బండ చెరువు (మల్కాజ్‌గిరి) మ్యాప్ 
తమ్మాడి కుంట (మాదాపూర్)మ్యాప్ 
అంబర్ చెరువు (కూకట్‌పల్లి)మ్యాప్ 
హస్మత్పేట్ చెరువు (కూకట్‌పల్లి)మ్యాప్ 
ఏల్లమ్మ చెరువు (సెరిలింగంపల్లి)మ్యాప్ 
మైసమ్మ చెరువు(సెరిలింగంపల్లి)మ్యాప్ 
పెద్ద చెరువు (రామంతాపూర్)మ్యాప్ 
కాప్రా చెరువు (కాప్రా)పూర్తి వివరాలుమ్యాప్ 
Hydra Hyderabad Demolition List PDF

Priority-III: అదనపు మురుగు నీటి ప్రవాహం మళ్లింపు (Diversion of excess Sewerage in-flow/ construction of STPs)

బంజారా లేక్   పూర్తి వివరాలుమ్యాప్ 
ఆర్.కే.పురం చెరువు (మల్కాజ్‌గిరి)మ్యాప్ 
పటేల్ చెరువు (నాచారం)మ్యాప్ 
పెద్ద చెరువు (నాచారం) (నాచారం)మ్యాప్ 
నల్ల చెరువు (ఉప్పల్) మ్యాప్ 
మిర్ ఆలమ్ ట్యాంక్ (రాజేంద్రనగర్) మ్యాప్ 
సతం చెరువు (ఎంసిహెచ్ ఏరియా )మ్యాప్ 
నల్ల చెరువు (మూసాపేట్) మ్యాప్ 
Hydra Hyderabad Demolition List PDF

(గమనిక – పూర్తి వివరాలు అప్డేట్ చెయ్యడం జరుగుతుంది )

F.A.Q

హైడ్ర ఫుల్ ఫాం ఏమిటి ?

హైడ్ర అంటే హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్  అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ

Exit mobile version