HYDRA Demolition Drive in Hyderabad: Are Hyderabad’s Elite Real Estate Ventures in Danger?

HYDRA Demolition Drive in Hyderabad raises concerns about the safety of elite real estate ventures. Explore how this aggressive campaign impacts luxury developments, potential legal issues, and the future of high-profile properties in the city

HYDRA Demolition Drive in Hyderabad పేదలు నివసిస్తున్న residential localities పై ప్రభావం చూపుతోంది. Elite real estate ventures కు ప్రమాదం ఉందా? ఈ aggressive campaign ఎలా ప్రభావితం చేస్తుందో మరియు high-profile properties భవిష్యత్తుకు ఏమిటి అనే విషయాలగురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

High Profile Real Estate Ventures HYDRA Demolition Drive కింద రిస్క్ లో ఉన్నాయా?

రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క HYDRA ఆధ్వర్యంలో అగ్రెసివ్ డెమాలిషన్ డ్రైవ్ ఇప్పటివరకు కొన్ని ఇండివిడ్యువల్ ప్రాపర్టీస్ మరియు పేద ప్రజలు నివసిస్తున్న రెసిడెన్షియల్ లోకాలిటీస్ లోనే పరిమితమై ఉంది. కానీ, ఈ డ్రైవ్ లో హై-ప్రొఫైల్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ టార్గెట్ అవ్వకపోవడం ప్రశ్నార్థకంగా ఉంది.

TGRAC నివేదిక – HYDRA Demolition Drive in Hyderabad

తాజా నివేదిక ప్రకారం, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (TGRAC) మరియు ఉప ముఖ్యమంత్రి మళ్ళు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల ప్రకారం హై-ప్రొఫైల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ FTL (ఫుల్ ట్యాంక్ లెవెల్) కింద ఉన్నాయని తెలుస్తుంది . ఇవి RERA మరియు HMDA నుండి అధికారిక అనుమతులు పొందినవే కాని ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఎన్‌క్రోచ్‌మెంట్స్ పరిధి లోకి వస్తున్నాయి .

HYDRA Demolition Drive in Hyderabad: Are Hyderabad’s Elite Real Estate Ventures in Danger?

Hydra Effect on Encroachments and Real Estate Developments

హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న FTL వాటర్ బాడీస్ పై పెద్దస్థాయి లో ఎన్‌క్రోచ్‌మెంట్ చేసి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ చేసినట్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నివేదిక ప్రకారం 2014 నుండి ఇప్పటి వరకు 170కి పైగా చెరువులు , కుంటలు ప్రభావితమయ్యాయి. వాటిలో 386 ఎకరాల చుట్టుపక్కల ప్రాంతాలు ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ వల్ల నాశనమయ్యాయి.

Hydra View on Violations of Regulations

అధికారిక అనుమతులు పొందినా, కొన్ని రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్ట్స్ నీటి మడుగుల మీద చేసిన ఎన్‌క్రోచ్‌మెంట్స్కు సంబంధించిన నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని క్లియర్ గా అర్థం అవుతుంది .

Key Residential Complexes

Residential Complexes: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కాండేర్ స్కైలైన్, మియాపూర్ లో వర్టెక్స్ విరాట్, పుప్పాలగూడ లో సుమధుర పాలెస్ రాయల్, సైబర్‌సిటీ లో ఒరియానా, నెక్నంపూర్ లో పూజా మాజిక్ బ్రీస్, బండ్లగూడ జగీర్ లో SMR వినయ్ బౌల్డర్ వూడ్స్, గోపన్‌పల్లి లో వజ్రమ్ ఇక్సోరా మరియు కూకట్పల్లి లో హోనర్ సిగ్నాటిస్ వంటి ప్రాజెక్టులు చెరువు లను కుంట లను ఎన్‌క్రోచ్‌మెంట్ చేసి కట్టినట్టు క్లియర్ గా కనిపిస్తుంది .

Commercial Projects

Commercial Projects: పుప్పాలగూడ లో ఫీనిక్స్ 285 మరియు ఫీనిక్స్ 25/ట్రిటాన్, అలాగే వైష్ణవి సింబల్ వంటి ప్రాజెక్టులు కూడా ప్రధాన వయోలేటర్స్గా గుర్తించబడ్డాయి. చెరువుల పై జరిగిన ఎన్‌క్రోచ్‌మెంట్స్ వలన పర్యావరణానికి జరిగిన నష్టాన్ని నివేదిక స్పష్టంగా చూపిస్తుంది.

Conclusion

రియల్ ఎస్టేట్ రంగం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ downfall కారణంగా setbacks ని ఎదుర్కొంటోంది. ఇప్పుడు, ఈ ప్రభుత్వంను top builders ను target చేయడం కోసం కాస్త daring గా HYDRA drive కోసం ఆచరించగలదా వేచి చూడాల్సిందే .

Leave a Comment