HYDRA Demolition Drive Begins in Yapral Hyderabad | HYDRA యాప్రాల్‌లో భవనాల ధ్వంసం ప్రారంభం

HYDRA Demolition Drive Begins in Yapral Hyderabad: (HYDRA Demolition Drive,Hydra demolition drive pdf,Hydra demolition drive map,HYDRA demolition list pdf,HYDRA demolition Telangana,HYDRA demolition areas list,HYDRA demolition areas map,HYDRA demolition Today,What is HYDRA demolition in Hyderabad,HYDRA demolition drive,HYDRA demolition List in Hyderabad)కొంత విరామం తర్వాత HYDRA (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆస్తుల మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) మళ్ళీ జెసిబీలను ప్రారంభించి తన పనిని కొనసాగిస్తుంది . శుక్రవారం (డిసెంబర్ 6), HYDRA యాప్రాల్‌లోని జవహర్నగర్ ఏరియాలోని మేడ్చల్ జిల్లా పరిధిలోని అనధికార భవనాలను కూల్చడం ప్రారంభించింది. HYDRA అధికారులు సర్వే నంబర్ 32/14 లో ఉన్న ఫంక్షన్ హాల్‌ను కూల్చినట్లు ప్రకటించారు, ఇది ప్రభుత్వ భూమి లో కట్టినది గా అధికారులు గుర్తించారు .

HYDRA Demolition Drive Begins in Yapral Hyderabad

కొంత ఉద్రుక్త వాతావరణమ్ ఏర్పడటంతో HYDRA తన దురుసు విధానాన్ని కొంత తగ్గించింది. హై కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా, ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుంది . ఈ డిమోలిషన్ విషయం లో నిబంధనలు మరియు నిర్మాణాల చట్టబద్ధతను నిర్ధారించుకున్న తరువాత మాత్రమే జరుగుతాయి. ఇటీవల, ప్రభుత్వం జవహర్నగర్ ఏరియాలో భూమి ఆక్రమణలు మరియు అనధికార నిర్మాణాలపై ఫిర్యాదులు అందుకున్నాయి, ఇదే ప్రాంతంలో HYDRA ఇటీవల ధ్వంసాలు చేపట్టింది.

HYDRA Demolition Drive ఉపయోగాలు

HYDRA అనేది కేవలం అక్రమ భవనాలను కూల్చడమే కాకుండా, సమగ్రమైన నిర్ణయాల కోసం అనేక ఎఫెక్టివ్ మెకానిజం అందించడానికి ఉపయోగపడుతుంది. HYDRA ప్రోగ్రామ్ ఉపయోగించి, భూమి ఆక్రమణను సరిగా అంచనా వేసి, అనధికార నిర్మాణాలను త్వరగా గుర్తించవచ్చు. ఇలా చేస్తే ప్రజలు అనవసరం గా అక్రమ నిర్మాణాలను బఫర్ జోన్ లో కట్టిన అపార్ట్మెంట్స్ ని కొని నష్టపోయే పరిస్థితి ఉండదు.

Leave a Comment