Contact Us

  • చెరువుల్లో మట్టి పోస్తున్నవారి సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 9000113667 ను ఏర్పాటు చేసింది. ఇంకా, లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని తరలిస్తున్న JCB ల వివరాలు, వీడియోలు పంపాలని కోరింది.
Contact NumberPurpose
📞 9000113667Report illegal dumping of soil in lakes
  • ప్రతి సోమవారం హైడ్ర ఆఫీస్ , బుద్ద భవన్ లో ప్రజావాణి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఎవరన్న కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే సంప్రదించగలరు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది .
  • if you have any complaints, Please visit the office only. You can also contact HYDRA by sending a WhatsApp message to 9000113667 or emailing commissinerhydraa@gmail.com.

The toll-free number is 18005990099, or the landline numbers are 040-29560509, 040-29560596, 040-29565758, or 040-29560593.

HYDRA Hyderabad Contact Number

For any Blog Related queries contact us below