Hydraa శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ ప్రమాదం – సహాయ చర్యలు ముమ్మరంగా
నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండలం, దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గం లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు శనివారం రాత్రి సంఘటన స్థలానికి చేరుకుని రెస్ట్యూఎషన్ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం కూడా అక్కడే మకాం వేసి, టన్నెల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ఆపరేషన్‌ను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. సహాయ చర్యల్లో మానవీయ … Read more