HYDRAA’s Action Plan: Urban Flooding Crisis and Drain Encroachments | HYDRAA కార్యాచరణ ప్రణాళిక : నగర వర్షాభిషేకం సంక్షోభం & నాలాల ఆక్రమణలు
HYDRAA’s Action Plan: వాన పడుతుంది అని ఒక భయమే కాదు – ఇప్పుడు అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్కి సంకేతంగా మారిపోయింది! తాజాగా హైదరాబాదులోని ప్రధాన నాలాలు, వాటి పొంగిపోవడం, మరియు వరద ప్రవాహం సూటిగా బస్తీలను ముంచేస్తుండటమే దీనికి నిదర్శనం. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు గురువారం నగరంలోని ప్రధాన వరద ప్రవాహాల మార్గాలను పర్యవేక్షిస్తూ, నాలాల ఆక్రమణలు ఎంత తీవ్రమైన సమస్యగా మారాయని పేర్కొన్నారు. “ఇలాంటివి శాశ్వత పరిష్కారాలపై దృష్టిపెట్టాలి,” అని … Read more