Hydra Hyderabad Phase 3: Demolition List Inside ORR with FTL and Buffer Zone Protection Measures – Hydra Hyderabad demolition list PDF and Hydra Hyderabad website will provide the Hydra Hyderabad Phase 3: Demolition List Inside ORR featuring comprehensive details. Discover essential insights on Hydra demolition areas, and buffer zone protection measures, and view the Hydra demolition list map. Visit the Hydra Hyderabad website for the latest updates and access the Hydra Hyderabad map for an in-depth look at affected regions. Stay informed with the Hydra buffer zone map PDF and ensure compliance with the HYDRA Hyderabad full-form regulations.
(హైడ్రా హైదరాబాద్ డెమొలిషన్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ వెబ్‌సైట్, హైడ్రా డెమొలిషన్ లిస్ట్ మ్యాప్, హైడ్రా వెబ్‌సైట్ హైదరాబాద్, హైడ్రా హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్, హైడ్రా డెమొలిషన్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ లిస్ట్ పిడిఎఫ్, హైడ్రా హైదరాబాద్ మ్యాప్, హైడ్రా బఫర్ జోన్ మ్యాప్ పిడిఎఫ్, హైడ్రా డెమొలిషన్ ఏరియాస్ మ్యాప్. హైడ్ర ఫుల్ ఫాం, హైడ్ర కంప్లైంట్ నెంబర్, హైడ్ర డిమోలిషన్ టుడే, హైడ్ర డిమోలిషన్ లిస్టు, హైడ్ర డిమోలిషన్ మ్యాప్, హైడ్ర డిమోలిషన్ లిస్టు పిడిఎఫ్, హైడ్ర టీం మెంబెర్స్)
హైడ్ర అంటే Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA). ఒకప్పుడు ghmc లో అంతర్భాగం గా ఉన్న Disaster Response and Assets Protection Agency ని విస్త్రుత పరుస్తూ స్వతంత్ర సంస్థగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడం జరిగింది .
Hyderabad లేక్ సిటీ గా ఒకప్పుడు పేరు గాంచింది అటువంటి నగరం చుట్టూ ఉన్న చెరువుల లను కుంట లను కాపాడుకునే ఉదేశ్యం తో ఈ సంస్థ పనిచేస్తుంది .
హైడ్ర పరిధి ఏమిటి ? హైడ్ర ఎం చేస్తుంది ? హైడ్ర టీం మెంబెర్స్ ఎవరు ? హైడ్ర హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం
Hydra Hyderabad Website and Contact number Details
సంస్థ పేరు | హైడ్ర (హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ) |
సంస్థ ప్రధాన అధికారి | A.V.రంగనాథ్ IPS |
సంస్థ ఏర్పాటు | తెలంగాణ ప్రభుత్వం |
సంస్థ ప్రారంభ తేది | 2024 |
లబ్దిదారులు | తెలంగాణ ప్రజలు |
ఉద్దేశ్యం | డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ |
కంప్లైంట్ | ఆన్లైన్ / ఆఫ్ లైన్ |
హెల్ప్ లైన్ నెంబర్ | 18005990099 |
FTL and Buffer Zone
నీటి వనరులు అంటే నది లేదా నాలా మరియు ఏదైనా చెరువు, కుంట లేదా శికామ్ ల్యాండ్స్ యొక్క Full Tank Level (FTL) పరిధి లో ఎటువంటి భవనాలు లేదా వ్యాపార కార్యకలాపాలు అనుమతించబడవు.
ఒక Lake లేదా Kunta యొక్క Full Tank Level (FTL) పరిధి ని, Irrigation Department మరియు Revenue Department ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది .
పైన పేర్కొన్న నీటి వనరులు మరియు వాటి ప్రవాహాల పరుధుల్ని Recreational/Green Buffer Zone గా పరిగణించాలి మరియు ఈ క్రింది ప్రాంతాల్లో ఎలాంటి భవన నిర్మాణాలు చేయకూడదు:
1. Municipal Corporation / Municipality / Nagara Panchayat లిమిట్స్ కి బయట నది ఉంటె ఆ నది సరిహద్దుల నుండి 100 మీటర్లు మరియు Municipal Corporation / Municipality / Nagara Panchayat పరిధుల్లో నది ఉంటె ఆ నది సరిహద్దుల నుండి 50 మీటర్లలోపు ఏ ప్రాంతంలోనైనా నిర్మాణాలు చేయరాదు. నది సరిహద్దులను Irrigation Department మరియు Revenue Department నిర్దేశించి ధృవీకరించాలి.
2. 10 హెక్టార్ల లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం తో ఉన్న Lakes / Tanks / Kuntas యొక్క FTL సరిహద్దుల నుండి 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది
3. 10 హెక్టార్లకు తక్కువ ప్రదేశం ఉన్న Lakes / Tanks / Kuntas యొక్క FTL సరిహద్దుల నుండి 9 మీటర్లు వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
4. 10 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న Canal, Vagu, Nala, Storm Water Drain యొక్క సరిహద్దుల నుండి 9 మీటర్లు వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
5. 10 మీటర్లలోపు వెడల్పు ఉన్న Canal, Vagu, Nala, Storm Water Drain యొక్క సరిహద్దుల నుండి 2 మీటర్ల వరకు బఫర్ జోన్ పరిధి లో ఉంటుంది
Hydra Hyderabad Phase 3: Demolition List Inside ORR with FTL and Buffer Zone Protection Measures
S.N. | లేక్ పేరు | గ్రామం | మండలం | |
1 | బాబఖాన్ కుంట | బహదూర్‌పల్లి | కుత్బుల్లాపూర్ | |
2 | భీముని కుంట | కూకట్‌పల్లి | బలానగర్ | |
3 | రంగ్లాల్ కుంట | నానక్‌రామ్‌గూడ | సెరిలింగంపల్లి | |
4 | వెన్న చెరువు | జీడిమెట్ల | కుత్బుల్లాపూర్ | |
5 | పంతుల చెరువు | సురారం | కుత్బుల్లాపూర్ | |
6 | కముని చెరువు | మూసాపేట్ | బలానగర్ | |
7 | చింతల్ చెరువు | గాజులరామారం | కుత్బుల్లాపూర్ | |
8 | ఎర్లా చెరువు | మాదినగూడ | సెరిలింగంపల్లి | |
9 | బార్లా కుంట | గచ్చిబౌలి | సెరిలింగంపల్లి | |
10 | పాపయ్య కుంట | నిజాంపేట్ | కుత్బుల్లాపూర్ | |
11 | దస్తగిరి కుంట | నిజాంపేట్ | కుత్బుల్లాపూర్ | |
12 | మెడ్లా కుంట (దేవుని కుంట) | గోపన్‌పల్లి | కుత్బుల్లాపూర్ | |
13 | నీర్ల చెరువు | కోఠగూడ | సెరిలింగంపల్లి | |
14 | మీడి కుంట | హఫీజ్‌పేట్ | సెరిలింగంపల్లి | |
15 | షామీర్‌పేట్ కుంట (జీలాల్ సాబ్ కుంట) | షామీర్‌పేట్ | షామీర్‌పేట్ |
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని Hydra Hyderabad Phase 3 – FTL and Buffer Zone లిస్ట్ లో వచ్చే చెరువులు మరియు కుంట ల వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది . ఈ సమాచారాన్ని గమనించి, మీకు సంబంధించి ఉన్న ప్రాంతాల లలో ఎవరైనా ఆక్రమణలు చేసినట్లు అనిపిస్తే వెంటనే హైడ్ర కు సమాచారం ఇవ్వండి .

1. బాబఖాన్ కుంట: ఈ కుంట బహదూర్‌పల్లి గ్రామంలో ఉంది, ఇది కుత్బుల్లాపూర్ మండలంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎవరైనా ఆక్రమణలు చేసినట్లు అనిపిస్తే వెంటనే హైడ్ర కు సమాచారం ఇవ్వండి డిమోలిషన్ చర్యలు చేపట్టడం ద్వారా ఉన్నత అభివృద్ధి లక్ష్యాలు సాధ్యం అవుతుంది .
2. భీముని కుంట: కూకట్‌పల్లి లోని ఈ కుంట, బలానగర్ మండలానికి చెందినది. దీనికి సంబంధించి అభివృద్ధి ప్రాజెక్టులు జరుగుతున్నందున, డిమోలిషన్ చర్యలు అవసరమవుతాయి.
3. రంగ్లాల్ కుంట: నానక్‌రామ్‌గూడ ప్రాంతంలో ఉన్న ఈ కుంట, సెరిలింగంపల్లి మండలంలో ఉంది.
4. వెన్న చెరువు: జీడిమెట్ల గ్రామంలో ఉన్న ఈ చెరువు కూడా కుత్బుల్లాపూర్ మండలంలో ఉంది. అక్రమ నిర్మాణాలు FTL మరియు బఫర్ జోన్ పరిధి లో ఉంటె డిమోలిషన్ ప్రక్రియ ఈ ప్రాంతంలో కూడా చేపట్టడం జరుగుతుంది.
5. పంతుల చెరువు: ఈ చెరువు సురారం గ్రామంలో ఉంది, కుత్బుల్లాపూర్ మండలానికి చెందినది. అక్రమ నిర్మాణాలు FTL మరియు బఫర్ జోన్ పరిధి లో ఉంటె డిమోలిషన్ ప్రక్రియ ఈ ప్రాంతంలో కూడా చేపట్టడం జరుగుతుంది.
6. కముని చెరువు: మూసాపేట్ గ్రామంలో ఉన్న ఈ చెరువు బలానగర్ మండలానికి చెందుతుంది. అక్రమ నిర్మాణాలు FTL మరియు బఫర్ జోన్ పరిధి లో ఉంటె డిమోలిషన్ ప్రక్రియ ఈ ప్రాంతంలో కూడా చేపట్టడం జరుగుతుంది.
7. చింతల్ చెరువు: గాజులరామారం ప్రాంతంలో ఉన్న ఈ చెరువు కుత్బుల్లాపూర్ మండలంలో ఉంది. అక్రమ నిర్మాణాలు FTL మరియు బఫర్ జోన్ పరిధి లో ఉంటె డిమోలిషన్ ప్రక్రియ ఈ ప్రాంతంలో కూడా చేపట్టడం జరుగుతుంది.
8. ఎర్లా చెరువు: మాదినగూడ గ్రామంలో ఉన్న ఈ చెరువు సెరిలింగంపల్లి మండలానికి చెందినది.
9. బార్లా కుంట: గచ్చిబౌలి లోని ఈ కుంట, సెరిలింగంపల్లి మండలానికి చెందుతుంది.
10. పాపయ్య కుంట: నిజాంపేట్ గ్రామంలో ఉన్న ఈ కుంట కుత్బుల్లాపూర్ మండలానికి సంబంధించినది.
11. దస్తగిరి కుంట: నిజాంపేట్ లో ఉన్న ఈ కుంట కూడా కుత్బుల్లాపూర్ మండలానికి చెందుతుంది.
12. మెడ్లా కుంట (దేవుని కుంట): గోపన్‌పల్లి గ్రామంలో ఉన్న ఈ కుంట, కుత్బుల్లాపూర్ మండలంలో ఉంది. .
13. నీర్ల చెరువు: కోఠగూడ ప్రాంతంలో ఉన్న ఈ చెరువు సెరిలింగంపల్లి మండలానికి చెందినది.
14. మీడి కుంట: హఫీజ్‌పేట్ గ్రామంలో ఉన్న ఈ కుంట సెరిలింగంపల్లి మండలానికి సంబంధించినది.
15. షామీర్‌పేట్ కుంట (జీలాల్ సాబ్ కుంట): షామీర్‌పేట్ గ్రామంలో ఉన్న ఈ కుంట కూడా షామీర్‌పేట్ మండలానికి చెందినది.
FTL మరియు బఫర్ జోన్ రక్షణ చర్యలు
FTL (Full Tank Level): FTL రూల్స్ ని పైన తెలిపిన ప్రాంతాలలో నీటి నిల్వ మరియు పర్యావరణ పరిరక్షణ కోసం పాటించవలసి ఉంటుంది ఇది పర్యావరణ మార్పులను నివారించడంలో సహాయపడుతుంది.
– బఫర్ జోన్ ప్రొటెక్షన్: రూల్స్ బఫర్ జోన్ ప్రాంతాలకు పక్కన ఉన్న ప్రాంతాలను కాపాడటానికి రూపొందించబడ్డాయి. ఇది పర్యావరణం మరియు మౌలిక వసతులపై కనిష్ట ప్రభావాన్ని చూపిస్తుంది.
ముగింపు
ఈ డిమోలిషన్ లిస్ట్‌కు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడం ద్వారా, మీరు మీకు సంబంధించి న ప్రాంతాల లో ఏమైనా ఆక్రమణలు జరిగితే వెంటనే కంప్లైంట్ ఇవ్వచ్చు . Hydra Hyderabad ప్రాజెక్టుకు సంబంధించిన ఏవైనా అప్డేట్‌లు లేదా సమాచారాన్ని తెలుసుకోవడానికి, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
F.A.Q
HYDRA Full Form?
Hyderabad Disaster Response and Assets Protection Agency (HYDRA)
What is the Hydra Hyderabad Phase 3 demolition list?
Hydra Hyderabad Phase 3 డిమోలిషన్ లిస్ట్ అంటే హైదరాబాద్ లోని అవుటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాల వివరాలు మరియు డిమోలిషన్ వివరాలు అందించడం జరుగుతుంది
How can I access the Hydra Hyderabad demolition list PDF?
మీరు Hydra Hyderabad వెబ్‌సైట్ నుండి Hydra Hyderabad డిమోలిషన్ లిస్ట్ PDF ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా మా బ్లాగ్ పోస్ట్‌లో లింక్ చేసినది చూడవచ్చు.
ఇతర ఆర్టికల్స్ –